Saturday, 13 June 2026 11:05:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

జిల్లా ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

Date : 15 October 2024 07:28 AM Views : 491

Famous TV - వాతావరణం / అన్నమయ్య ( రాయచోటి ) : అక్టోబర్ 15 వ తేదీ (నేడు) మంగళ వారం అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం శాఖ సూచనల మేరకే ముందస్తు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని తెలియ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తూ ఉన్నట్లు DEO ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రిన్సిపాల్ , హెడ్మాస్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు.

G. GURUSWAMY

Reporter

Famous TV

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :